Munugodu constituency : తెరాస నాయకుల వద్ద పట్టు బడ్డ ఒకలక్షా రెండు వేల మూడు వందల రూపాయలు

ఏర్టిగా వాహనంలో మునుగోడు నియోజక వర్గంలోనీ పుట్టపాక గ్రామం నుండి సంస్థాన్ నారాయణ్ పూర్ వైపు వెళ్తున్న ఎర్టిగా Ts 21A6667 no గల వాహనం లో తెరాస నాయకుల వద్ద ఒకలక్షా రెండు వేల మూడు వందల రూపాయలు పట్టు బడ్డాయి.పోలీసు అధికారులు కారుని సీజ్ చేసి పంచనామా నిర్వహిస్తున్నారు.

!.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

తాజా వార్తలు