బన్ని కథ లీక్ అయ్యింది..!-Bunny DJ Story Leaked 4 months

Allu Arjun As Brahmin Bunny DJ Story Leaked Criminals Duvvada Jagannadham Photo,Image,Pics-

సరైనోడు హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్ అదే జోరులో హరీష్ శంకర్ తో దువ్వాడ జగన్నాథం సినిమా సైన్ చేశాడు. టైటిల్ సౌండింగ్ క్రేజ్ తెచ్చుకోవడమే కాకుండా సినిమా మీద అంచనాలను పెంచేసింది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ ఆ రేంజ్ హిట్ కొట్టిన సినిమా ఏది తీయలేదు అందుకే ఈ డిజె గబ్బర్ సింగ్ హిట్ ను తలపించేలా చేస్తున్నాడట. ఇక ఈ సినిమా కథ చూచాయగా బయటకు వచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్. ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన హీరో బన్ని తన అగ్రహారం వదిలి హైదరాబాద్ వస్తాడట.

అక్కడ ఓ గ్యాంగ్ తో గొడవపడి అక్కడ వారిని అందరిని ఉతికేయగా ఓ పోలీస్ దృష్టిలో పడి.. తను ఇచ్చిన క్రిమినల్స్ ను కూడా ఓ పని పడతాడట. ఇక ఈ క్రమంలోనే అతని ఫేస్ చేసే ప్రాబ్లెంస్ ఏంటి అనేది అసలు కథ. అయితే కథ ఇదో కాదో తెలియదు కాని దువ్వాడ జగన్నాథం అంటూ ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్ సినిమా ఆడియెన్స్ ముందుకు తెస్తున్నాడు హరీష్ శంకర్. లీక్ అయిన కథ బాగుంది అదే సినిమా ఒరిజినల్ కథా కాదా అన్నది తెలియాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. బాహుబలి పుట్టకముందు ఏం జరిగిందో తెలుసుకోవాలా?

About This Post..బన్ని కథ లీక్ అయ్యింది..!

This Post provides detail information about బన్ని కథ లీక్ అయ్యింది..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Bunny DJ Story Leaked , Allu Arjun, Duvvada Jagannadham, Brahmin, Criminals, Allu Arjun as Brahmin, Duvvada Jagannadham Story

Tagged with:Bunny DJ Story Leaked , Allu Arjun, Duvvada Jagannadham, Brahmin, Criminals, Allu Arjun as Brahmin, Duvvada Jagannadham Storyallu arjun,Allu Arjun as Brahmin,Brahmin,Bunny DJ Story Leaked,criminals,Duvvada Jagannadham,Duvvada Jagannadham Story,,