సీఎం జగన్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.రాతలు రాస్తున్నారు.
స్వామీజీ దేవుళ్ళు రాజకీయాలకు అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు ఈ ప్రభుత్వం వెంటనే కూలి పోవాలనేది కొంతమంది ఆలోచన విజయకుమార్ స్వామి ఎవరి విమానంలో విజయవాడ కు వచ్చాడు.విజయ్ కుమార్ స్వామి అంటే అందరికి భక్తి భావమే.
విజయకుమార్ స్వామి వచ్చి మొన్న సీఎం కు ఆశీర్వాదం అందించారు.విజయ్ కుమార్ స్వామి లాబీయింగ్ కు వచ్చారని దుష్ప్రచారం చెయ్యడం మంచిది కాదు వైఎస్ వివేకా హత్య కు సంబంధించి విచారణ జరుగుతోంది.
కోర్టులు ఎవరు ఏంటి అనేది నిర్ణయిస్తాయి.సీబీఐ పై వచ్చే కొన్ని కధనాలు మంచిది కాదు సీబీఐ విచారణ పక్షపాత ధోరణి తో జరుగుతోంది అనేది కొన్ని సంఘటనలు చూస్తే అర్ధం అవుతుంది
.