నాంపల్లి సీబీఐ కోర్టులో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరుగుతుంది.ఈ మేరకు ముగ్గురు నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు.

 Ys Viveka Murder Case Trial In Nampally Cbi Court-TeluguStop.com

నిందితులు ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ తో పాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు.మరోవైపు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి కూడా సీబీఐ కోర్టులో హాజరైయ్యారు.

అటు ఇదే కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube