కడపలో వైఎస్ కొండారెడ్డి పర్యటించారు.కాంట్రాక్టర్ ను బెదిరించిన కేసులో జిల్లా బహిష్కరణ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అయినా, ప్రభుత్వ ఆదేశాలను పక్కన పెట్టి యథేచ్చగా పలు కార్యక్రమాల్లో పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వ్యక్తిగత సహాయకుడి వివాహానికి కొండారెడ్డి హాజరైనట్లు తెలుస్తోంది.







