ఎయిర్ పోర్ట్ లో ఆ పని చేసి అభిమానులను ఫిదా చేసిన తారక్.. ఏం జరిగిందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ఆర్.ఆర్.

ఆర్ సినిమాకు సైమా అవార్డ్ ను సొంతం చేసుకుని దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చేశారు.

తారక్ కు ఈ అవార్డ్ రావడం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగించింది.

త్వరలో తారక్ దేవర మూవీ ( Devara movie )షూట్ లో కూడా పాల్గొననున్నారు.యాక్షన్ సీక్వెన్స్ లతో దేవర మూవీ షూట్ మొదలుకానుందని సమాచారం అందుతోంది.

అయితే ఎయిర్ పోర్ట్( Airport ) లో తారక్ చేసిన పని సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.ఎయిర్ పోర్ట్ లో తారక్ ఒక ఫోటొగ్రాఫర్ తో సరదాగా ముచ్చటించారు.

Advertisement

తారక్ దుబాయ్ కు వెళుతున్న సమయంలో, దుబాయ్ లో, దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఒక ఫోటోగ్రాఫర్ తనను ఫోటోలు తీయడాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ గమనించారు.

ఆ ఫోటోగ్రాఫర్ ను గుర్తు పట్టిన తారక్ తన దగ్గరకు పిలిచి దుబాయ్( Dubai ) నుంచి ఎప్పుడు వచ్చావని అడగగా నిన్న సార్ అని ఆ ఫోటోగ్రాఫర్ బదులిచ్చారు.అంతా ఓకేనా అని తారక్ అడగగా ఓకే సార్ అని ఆ ఫోటోగ్రాఫర్ కామెంట్లు చేశారు.ఆ తర్వాత ఫోటోగ్రాఫర్ అవార్డ్ వచ్చినందుకు తారక్ కు కంగ్రాట్స్ చెప్పగా థాంక్స్ అమ్మా అని అన్నారు.

తారక్ ఫోటోగ్రాఫర్( Photographer ) ను గుర్తు పెట్టుకుని మరి పిలిచి మాట్లాదటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించింది.

తారక్ తనను అభిమానించే వాళ్ల విషయంలో చూపించే అభిమానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.తారక్ కు కెరీర్ పరంగా భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.భారీ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్న తారక్ కు భారీ విజయాలు సైతం దక్కాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !

సినిమా సినిమాకు భాషతో సంబంధం లేకుండా తారక్ కు క్రేజ్ పెరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు