కేంద్రంపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఫైర్

ఎనిమిదేళ్లుగా బీసీలకు కేంద్రం ఏం చేసిందని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు.కనీసం బీసీ జనగణన కూడా చేపట్టలేకపోయిందన్నారు.

దేశ వ్యాప్తంగా బీసీ వెల్ఫేర్ కు మంత్రిత్వ శాఖ ఎందుకు లేదని నిలదీశారు.బీజేపీకి బీసీ గర్జన పెట్టే అర్హత లేదని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వం బీసీల అభివృద్ధి ఎంతో కృషి చేసిందని వెల్లడించారు.డిసెంబర్ లో విజయవాడలో బీసీ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు