టీడీపీ అధినేత చంద్రబాబును గన్నవరం నియోజకవర్గ కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు కలవనున్నారు.ఈ మేరకు హైదరాబాద్ లో రేపు సమావేశం కానున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో చంద్రబాబును యార్లగడ్డ వెంకట్రావు అపాయింట్ మెంట్ అడిగారని తెలుస్తోంది.గన్నవరం టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నానని అన్నారు.
గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వస్తానని తెలిపారు.ఈ క్రమంలో తనను చంద్రబాబు నమ్మాలన్న యార్లగడ్డ ఏ పార్టీ అయినా నమ్మిన వారిని కాపాడుకోవాలని వెల్లడించారు.
వైసీపీ శ్రేణులకు క్షమాపణ చెప్తున్నానన్నారు.గత మూడున్నరేళ్లుగా తనకు వైసీపీ ప్రత్యామ్నాయం చూపలేదని తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy