వరల్డ్ బ్యాంక్ షాక్.. ఆఫ్గానిస్తాన్ కు నిధులు నిలిపివేత.

ఆఫ్గానిస్తాన్ కు ప్రపంచ బ్యాంకు షాక్ ఇచ్చింది.ఆఫ్గాన్ లో చేపట్టిన ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసేందుకు వరల్డ్ బ్యాంక్ నిరాకరించింది.

 World Bank Stopped Funding To The Taliban Occupied Afghanisthan, World Bank ,sto-TeluguStop.com

ఇప్పటికే ఆఫ్గాన్ రిజర్వ్ లను అమెరికా స్తంభింపజేయగా.తాజాగా ప్రపంచం బ్యాంక్ కోలుకోలేని దెబ్బకొట్టింది.

దీంతో తాలిబాన్లకు ఆర్థిక కష్టాలు ప్రారంభమయ్యాయి.ఈ మేరకు వరల్డ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది.

తాలిబాన్లు అధికారంలోకి వస్తే ఆఫ్గానిస్తాన్ అభివృద్ధి భవిష్యత్తుపై, మహిళల హక్కులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించింది.అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ఆఫ్గానిస్తాన్ చెల్లింపులు నిలిపివేసిన కొన్ని రోజుల్లోనే ప్రపంచ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఆఫ్గానిస్తాన్ లోని పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని ప్రపంచ బ్యాంక్ తెలిపింది.‌ అన్ని ప్రాజెక్టును నిలిపివేశామని వివరించింది.

 ఆఫ్గానిస్తాన్ కు నిధులు నిలిపివేత. ద్రవ్యనిధులు మంజూరు చేసేందుకు వరల్డ్ బ్యాంక్ నిరాకరించింది.

ఇన్నాళ్లు కష్టపడి సాధించిన అభివృద్ధిని కాపాడుకునేందుకు అక్కడ కొనసాగే విషయంపై తమ భాగస్వాములతో కలిసి సరైన మార్గాన్ని అన్వేషిస్తిమని తెలిపింది.ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు తమ మద్దతు ఉంటుందని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది.

 తాలిబాన్లకు ఆర్థిక కష్టాలు ప్రారంభమయ్యాయి ఆఫ్గానిస్తాన్ కి వరల్డ్ బ్యాంక్ కోలుకోలేని దెబ్బకొట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube