Video Viral: అసలు ఎలా వస్తాయో ఇలాంటి థాట్స్.. స్కార్ఫ్‌ తో సెల్‌ఫోన్ చెవికి కట్టుకుని స్కూటీ రైడ్ చేస్తున్న మహిళ..!

ఈ మధ్యకాలంలో జుగాడ్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.

ప్రపంచంలో ఎక్కడ లేనంతగా భారతదేశంలో ప్రజలు జుగాడ్ లను చేస్తుండడం మనం గమనిస్తూనే ఉంటాం.

వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో( Social Media ) ఎప్పటికప్పుడు వైరల్ గా మారడం గమనిస్తూనే ఉన్నాం.ఇలాంటి జుగాడ్ కు సంబంధించి తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోను చూస్తే.

ప్రజలు ప్రస్తుత రోజుల్లో గాలి, నీరు, తిండి తోపాటు మనిషికి సెల్ ఫోన్ కూడా అలాగే మారిపోయింది.సెల్ ఫోన్( Cell Phone ) చేతిలో ఉంటే ప్రపంచాన్ని ఇట్టే చుట్టేయొచ్చు.మనిషి నిద్ర లేచినప్పుడు నుంచి పడుకున్న, తిరుగుతున్న, తింటున్న అరచేతులో ఇది ఉండాల్సిందే.

Advertisement

బెంగళూరు పట్టణంలోని( Bengaluru ) విద్యారణ్యపుర ప్రాంతంలో ఓ మహిళ చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఓ మహిళ స్కూటీ( Scooty ) మీద తాను ఫోన్ మాట్లాడేందుకు ఇబ్బంది కాకూడదని తాను చేసిన ప్రయత్నం ఇప్పుడు వైరల్ గా మారింది.

మెడలో వేసుకోవాల్సిన స్కార్ఫ్ తో సెల్ ఫోన్ ను ఎంచక్కా కొడిచెవికి తలకు కట్టేసి బైక్ నడుపుతూ ఫోన్ మాట్లాడుతుంది.ఇక ఈ వీడియోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది.వీడియోని చూసిన నేటిజన్స్ కొత్త రకమైన ఇన్నోవేషన్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరికొందరేమో ఫోన్ మాట్లాడుతూ దేశం కూడా దాటిపోయేలా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కుంభమేళాలో ఘోరం.. ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ని చితక్కొట్టిన సాధువు.. వీడియో లీక్!
Advertisement

తాజా వార్తలు