కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది..: కేసీఆర్

కరీంనగర్ లో ఈనెల 12వ తేదీన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించనుంది.ఉద్యమ కాలం నుంచి సెంటిమెంట్ గా వస్తున్న ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్ లో సభను ఏర్పాటు చేయనున్నారు.

 Within A Few Days There Was Opposition To The Congress Government..: Kcr-TeluguStop.com

కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని తెలిపారు.

రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందన్న ఆయన బీఆర్ఎస్ తోనే మేలు జరుగుతుందనే టాక్ ప్రజల్లో స్టార్ట్ అయిందని వెల్లడించారు.అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube