కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది..: కేసీఆర్

కరీంనగర్ లో ఈనెల 12వ తేదీన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించనుంది.

ఉద్యమ కాలం నుంచి సెంటిమెంట్ గా వస్తున్న ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్ లో సభను ఏర్పాటు చేయనున్నారు.

కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని తెలిపారు.రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందన్న ఆయన బీఆర్ఎస్ తోనే మేలు జరుగుతుందనే టాక్ ప్రజల్లో స్టార్ట్ అయిందని వెల్లడించారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దని తెలిపారు.

అమెరికా : భారతీయ మహిళలపై యువకుడి కాల్పులు .. ఒకరు మృతి