జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు.
ఏపీలోని విద్యాశాఖపై విమర్శలు గుప్పించిన పవన్ కు బొత్స ట్విట్టర్ వేదికగా సమాధానం చెప్పారు.
ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ కు ట్యూషన్ చెబుతానంటూ ట్వీట్ చేశారు.టెండర్లు అన్నీ పారదర్శకంగా, కోర్టు నియమించిన కమిటీల ద్వారా ఇచ్చామన్నారు.
ఈ నేపథ్యంలో వివరాలు అన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయని బొత్స పేర్కొన్నారు.ఇందులో భాగంగా టెండర్లకు సంబంధించి ఏడు అంశాలను మంత్రి బొత్స తెలిపారు.
అయితే ఈ ఏడు అంశాలపై హోంవర్క్ చేయాలని కండీషన్ పెట్టారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy