కమలహాసన్( Kamal Haasan ) హీరోగా శంకర్( Shankar ) డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు 2( Bharateeyudu 2 ) సినిమా ప్రస్తుతం సందడి చేస్తుంది.
అయితే ఈ సినిమా ఓకే అనిపించినప్పటికీ కమలహాసన్ శంకర్ ఇద్దరు కలిసి తీసిన భారతీయుడు మొదటి పార్ట్ కంటే మాత్రం చాలా వరకు తక్కువ స్థాయిలో ఉందని చాలామంది విమర్శిస్తున్నారు.
మరి ఇలాంటి క్రమంలోనే భారతీయుడు 2 సినిమా ఎండింగ్ లో భారతీయుడు 3 కి( Bharateeyudu 3 ) సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు.అదే ట్రైలర్ ని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ట్రైలర్ లో భారతీయుడు సినిమాకి ఫ్రీక్వల్ గా అయితే భారతీయుడు 3 సినిమా రాబోతుందని చాలా స్పష్టంగా తెలుస్తుంది.
దాంతో పాటుగా కార్గిల్ యుద్ధం( Kargil War ) నాటి ఎపిసోడ్స్ ని ఈ సినిమాలో చాలా హైలెట్ గా చేసి చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఈ ఎపిసోడ్ ను ఈ సినిమాలో టాప్ రేంజ్ లో చూపిస్తారట.మరి శంకర్ తన స్టాండర్డ్ ని కనుక మరొకసారి బలంగా చూపించినట్లైతే ఈ సినిమా మాత్రం భారీ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
అలా కాకుండా ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని అందుకోవాలని కూడా శంకర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక అందులో భాగంగానే భారతీయుడు 3 సినిమాకు సంబంధించిన షూట్ ని కూడా కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇక భారతీయుడు 2 సినిమాకి డివైడ్ టాక్ రావడంతో ఇప్పుడు తీయబోయే భారతీయుడు 3 సినిమా మీద భారీ ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చాలనే ఉద్దేశ్యం తో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా( Game Changer ) చేయాల్సి ఉంది.ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత భారతీయుడు 3 సినిమా మీద పూర్తి ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.
చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ కోడుతాడు అనేది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy