Kishan Reddy : నేరం చేయనప్పుడు కవితకు భయం ఎందుకు..?: కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) నివాసంలో ఈడీ మరియు ఐటీ అధికారుల దాడులపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) స్పందించారు.నేరం చేయనప్పుడు కవితకు భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

 Why Is Kavitha Afraid When She Has Not Committed A Crime Kishan Reddy-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈడీ అధికారుల విచారణకు కవిత సహకరించాలని సూచించారు.ఇన్నాళ్లు ఈడీ విచారణకు సహకరించకుండా కవిత తప్పించుకున్నారని ఆరోపించారు.

కవిత సహకరించకపోవడంతోనే ఈడీ అధికారులే ఆమె నివాసానికి వచ్చారని తెలిపారు.కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం బీజేపీకి( BJP ) లేదన్నారు.విచారణ సంస్థలు తమ పని తాము చేసుకుని పోతాయని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube