విశాఖ గర్జనకు విజయసాయిరెడ్డి ఎందుకు రాలేదు..?: రఘురామ

విశాఖ గర్జన కార్యక్రమానికి ఎంపీ విజయసాయి రెడ్డి ఎందుకు రాలేదని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.ఆ కార్యక్రమానికి ప్రజల నుంచి సరైన స్పందన లేదన్న ఆయన.

 Why Didn't Vijayasai Reddy Come To Visakha Garjana..?: Raghurama-TeluguStop.com

విజయసాయిరెడ్డి పేపర్, ఛానెల్ పెట్టుకునే పనిలో బిజీగా ఉన్నారా అని ఎద్దేవా చేశారు.అమరావతి రైతులు కాళ్లు అరిగేలా పాదయాత్ర చేస్తుంటే వారిని పెయిడ్ ఆర్టిస్ట్‌లు అనడం సరికాదన్నారు.

మూడు రాజధానులు అభివృద్ధి చేస్తామంటున్న జగన్‌ ప్రభుత్వం.రాష్ట్రంలో కనీసం రోడ్లు కూడా వేయలేదని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube