తెలంగాణ పేద ప్రజలకు 15 లక్షలు ఇస్తామన్న మోడీ ని ఇవ్వమని ఎందుకు అడగలేదు బండి సంజయ్..

తెలంగాణ పేద ప్రజలకు 15 లక్షలు ఇస్తామన్న మోడీ ని ఇవ్వమని ఎందుకు అడగలేదు బండి సంజయ్.2కోట్ల ఉద్యోగాల గురించి మోడీ ని ఎందుకు అడగలేదు.

ఒక్కరోజు కూడా గూడికి పోనీ బండి సంజయ్ శివలింగల మీద మాత రాజకీయమా.

మతాల పేరు పై ప్రజలను బీజేపీ రెచ్చగొడుతుంది ప్రజలు ఇది గమనించండి.తమిళనాడు సీఎం స్టాలిన్ మొగోడే ప్రధానిని నిలదీసిండు.కేసీఆర్ గారు మీరు ఇక్కడే ఉంటే నిలదీసేవారు కదా ఎందుకు ఆ లాజిక్ మర్చిపోయారు.

కాంగ్రెస్ ఎప్పుడు అన్ని మతాలను,కులాలను గౌరవిస్తుంది.కాంగ్రెస్ పార్టీ మతలపరంగా ,కులలపరంగా రాజకీయం చేయదు.

మోడీ -కేసీఆర్ కి చీకటి రాజకీయ అక్రమ సంబంధం ఉంది.అందుకే కేసీఆర్ బెంగళూర్ పోయాడు.

Advertisement

జగ్గారెడ్డి.కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రధాని హోదా లో తెలంగాణ కు వచ్చిన మోడీ.

ఎటువంటి హామీలు ఇవ్వకుండా కేవలం రాజకీయ విమర్శలు చేయడం సరైంది కాదు.కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారు.

తెలంగాణ సమస్య ప్రధాని దృష్టి కి ఎందుకు తీసుకెళ్ళలేదు.ప్రతీ పేదవాడి అకౌంట్ లో 15లక్షలు వేస్తా అన్న హామీ ఎందుకు ప్రధాని మాట్లాడడం లేదు.

రెండు కోట్ల ఉధ్యోగాలు ఏమయ్యాయి.కిషన్ రెడ్డి , బండి సంజయ్ ఏప్పుడైనా గుడికి పోయారా.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

బండి సంజయ్ వాఖ్యలు దేనికి సంకేతం.బండి సంజయ్ ముస్లిం లను వేరు చేస్తూ.

Advertisement

హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.ప్రధానిని నిలదిసే దమ్ము లేని బండి సంజయ్.

మసీదు లను తవ్వుతానడం.రెచ్చగొట్టడమే.

కానీ కాంగ్రెస్ అలా కాదు.హిందూ, ముస్లిం, సిక్కులు అందరూ బాగుండాలని కోరుకుంటుంది.

కేసీఆర్ మోడీ ని ,మోడీ ని కేసీఆర్ తిడితే.ప్రజల కడుపు నిండుతదా.

ప్రాధాని రాకకు కేసీఆర్ ఏందుకు అటెండ్ కాలేదు.అటెండ్ అయితే.

రాష్ట్ర సమస్యల పై ప్రధానిని నిలదిసేవారు కదా.తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దమ్మున్నోడు.ప్రజల ముందు ప్రధానిని నిలదీసిన వ్యక్తి స్టాలిన్.

ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలి.స్టాలిన్ నేను తమిళంలో మాట్లాడుతా అంటూనే జీఏస్టీ నిధులు అడిగారు.

కేసీఆర్ ,మోడీ ల అండర్ స్టాండింగ్ టూర్ లా ఉంది.కేసీఆర్ బెంగళూర్ ,మోడీ హైదరాబాద్ టూర్ లోపాయకారి ఓప్పందమే.

మంత్రి మల్లారెడ్డి కి రాజకీయాల్లో ఏం తెల్వదు.కేసీఆర్ చాలా శుభవార్త లు చెప్తా అన్నారు.

ఓక్కటి చెప్పలేదు.దేశంలో కాంగ్రెస్ ,బీజేపీ లను కాదని .కేసీఆర్ ఏం చేయలేడు దేశ రాజకీయాల్లో కేసీఆర్ ఫెయిల్.ప్రభుత్వ ఆసుపత్రులలో చాలా సమస్యలు ఉన్నాయి.సరైన సిబ్బంది లేదు.

మేము సమస్యలు చెప్తే.వాటిని పరిష్కరించకుండా హరీష్ రావు రాజకీయ విమర్శలు చేస్తున్నారు.

తాజా వార్తలు