హీరో రాజా ఎందుకు అలా మారిపోయాడు..?

రాజా ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో కొన్ని చిన్న సినిమాల్లో సెకండ్ హీరో పాత్రలు చేసినప్పటికీ ఆయన చేసిన ఆనంద్( Anand ) సినిమాతో హీరోగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చారు రాజా…ఆయన ఆ సినిమా తరువాత మంచి సినిమాల్లో చేస్తూ యూత్ లోమంచి క్రేజ్ తెచ్చుకున్నాడు ఈయన చాలా సినిమాలు ఇండస్ట్రీ లో మంచి విజయాల్ని అందుకున్నాయి…ఆయన ప్రస్తుతం క్రిస్టియానిటీ గొప్పతనం గురించి జనాలకి తెలియజేసి ప్రాసెస్ లో ఉన్నారు.దేవాకట్టా గారి డైరెక్షన్ లో ఆయన చేసిన వెన్నెల సినిమా( Vennela ) ఇండస్ట్రీ లో మంచి హిట్ గా నిలిచింది అలాగే ఆయన కూడా ఆ సినిమాతో ఇండస్ట్రీ లో ఇంకో మెట్టు పైకి ఎక్కారనే చెప్పాలి.

 Why Did Hero Raja Change Like That Raja , Tollywood , Vennela, Pwan Kalyan , Ana-TeluguStop.com
Telugu Aa Naluguru, Anand, Arjun, Christianity, Pwan Kalyan, Raja, Tollywood, Ve

అయితే అప్పట్లో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తో నటించడం నా కల అని చెప్పారు అలా వాళ్ళిద్దరితో కలిసి నటించే అవకాశం ఆయనకి చాలా తొందర్లోనే వచ్చింది.కొద్దిరోజులు గడిచాక ఆయన చేసిన సినిమాలు ప్లాప్ అవడం తో ఆయనకి అవకాశాలు చాలా తగ్గాయి అలా అవకాశాలు తగ్గడం తో ఆయన పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బంగారం సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు, అలాగే మహేష్ బాబు హీరో గా వచ్చిన అర్జున్ సినిమాలో మహేష్ బాబు బావ గా నటించాడు…

Telugu Aa Naluguru, Anand, Arjun, Christianity, Pwan Kalyan, Raja, Tollywood, Ve

ఈ సినిమాలు రెండు కూడా అనుకున్నంత సక్సెస్ కాలేదు, దాంతో ఆయనకి ఆ రెండు సినిమాలు పెద్దగా ప్లస్ అవ్వలేదు అనే చెప్పాలి…కానీ వాళ్ళిద్దరితో నటించాలి అని ఆయనకి ఉన్న కల మాత్రం నెరవేరిందని చెప్పాలి.అయితే ఇండస్ట్రీ నుంచి సడన్ గా అలా దైవత్వం వైపు వెళ్ళడానికి కారణం ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఆయనకి ఎందుకో నచ్చలేదట, అందుకే ఆయన ఆ మార్గాన్ని ఎంచుకున్నారని చెప్పారు…

 Why Did Hero Raja Change Like That Raja , Tollywood , Vennela, Pwan Kalyan , Ana-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube