కడప జిల్లా పులివెందులలో జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది.పులివెందుల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
కాగా కాసేపటి క్రితం దిలీప్, మస్తాన్ అనే ఇద్దరిపై భరత్ అనే యువకుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.ఆర్థిక లావాదేవీల విషయంలో ఘర్షణ చెలరేగి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
కాగా ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది.