అంతలోనే గాడి తప్పి మళ్ళీ మొదటికి చేరిన గీతూ .. ఇకనైనా మారాలి అంటున్న ఫ్యాన్స్ !

బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.సోమవారం రోజు నామినేషన్స్ తో రచ్చ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు నామినేషన్స్ ముగిసే సరికి తలపించేలా చేశారు.

 Geethu Royal Game Strategy In Bigg Boss Season 6,bigg Boss Telugu Season Six,gee-TeluguStop.com

శనివారం ఆదివారం నాగార్జున ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్స్ అందరినీ మేల్కొనాలని క్లాస్ పీకిన సంగతి మనందరికీ తెలిసిందే ఆడకుండా తింటూ పడుకుంటున్నారని వ్యాఖ్యలు చేశాడు నాగార్జున.దీంతో కంటెస్టెంట్స్ ఆట తీరులో కాస్త మార్పు కనిపిస్తోంది.

యుద్ధం చేయడానికి సై అన్నట్టుగా రెచ్చిపోయి మరి నామినేషన్స్ లో పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోయారు.

Telugu Arohi, Baladitya, Biggboss, Chanti, Geethu, Geethu Royal, Geethuroyal, Na

ఇక మూడో వారం నామినేషన్ లో బాలాదిత్య, గీతూ, ఆరోహి, వాసంతి, చంటి, నేహా శ్రీహన్ ఉన్నారు.చాలా సిల్లి రిజల్ట్స్ ఈ ఏడుగురు ఈ వారం హౌస్ నుంచి బయట పంపించడానికి ఈ నామినేషన్స్ లోకి వచ్చారు .అయితే నామినేషన్ సంగతి కాసేపు పక్కన పెడితే మొదటివారం చిత్ర విచిత్రమైన ఆటతో అందరి మతులు పోగొట్టిన గీతు, రెండవ వారం తన ఆట తీరుతో అందరిని మహిమ అనిపించింది.ఇక ఇదే ఆటను కొనసాగిస్తుందని అంతా భావించినప్పటికీ సీన్ రివర్స్ అయినట్టుగా కనిపిస్తుంది.రెండవ వారాంతంలో నాగార్జున సైతం గీతూ ఎంతో చక్కగా ఆడుతుంది అంటూ కితాబు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.

Telugu Arohi, Baladitya, Biggboss, Chanti, Geethu, Geethu Royal, Geethuroyal, Na

అయితే ఒక్క వారం ఆట తీరు కలవరిస్తే సరిపోయింది అనుకుందో ఏమో కానీ గీతు కాస్త రిలాక్స్డ్ గా కనిపించింది.నామినేషన్ టైం లో రీజన్స్ చెప్పేటప్పుడు ఎంతో సిల్లీ పాయింట్స్ చెప్తూ ఆడియన్స్ ఓపికకు పరీక్ష పెట్టింది.అయితే నామినేట్ చేస్తుంది గీతూ నా కాదా అన్న అనుమానం కూడా వచ్చింది.ఇలా దాడి తప్పిన ఆటతో టాప్ పైకి ఎలా వెళుతుంది అని అనుమానం కూడా వస్తోంది ప్రస్తుతం ప్రేక్షకులకి.

ఇకనైనా తన తప్పులు తెలుసుకొని ఈ గీతూ తన ఆటతీరుతో కామెడీతో అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించాలని అంతా కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube