పుష్ప 2 మీద ఈ రేంజ్ లో హైప్ ఎందుకు పెంచుతున్నారు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఉన్న దర్శకులందరూ వాళ్లకంటు ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న వాళ్లే కావడం విశేషం… ఇక ముఖ్యంగా సుకుమార్( Sukumar ) లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఎప్పుడు పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళు చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉండబోతున్నాయనేది తెలియాలంటే మాత్రం పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

 Why Are You Increasing The Hype On Pushpa 2 In This Range ,pushpa 2 , Sukumar,-TeluguStop.com
Telugu Allu Arjun, Pushpa, Sukumar-Telugu Top Posts

ఇక డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో పాన్ ఇండియా మొత్తంలో ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా కోసం సుకుమార్ అహర్నిశలు కష్టపడుతున్నాడు.ఇక అందులో భాగంగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే ఇండియాలో ఉన్న టాప్ హీరోలు అందరూ సుకుమార్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తారు.

Telugu Allu Arjun, Pushpa, Sukumar-Telugu Top Posts

మరి అలాంటి స్టార్ డమ్ అందుకుంటున్న దర్శకుడు ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దుతున్నాడు అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.ఇక ఇప్పటికే అల్లు అర్జున్ ( Allu Arjun )ఈ సినిమా మీద మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నాడు.ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవిశ్రీప్రసాద్ సినిమా ఫస్టాఫ్ చూసి చాలా అద్భుతంగా ఉందని సినిమా మీద భారీ హైప్ పెంచాడు.అలాగే ప్రొడ్యూసర్ ఎస్ కె ఎన్ ఈ సినిమాలోని రెండు సీన్లు చూశానని అవి అద్భుతం ఉన్నాయని కూడా తెలియజేశాడు…చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది…

 Why Are You Increasing The Hype On Pushpa 2 In This Range ,Pushpa 2 , Sukumar,-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube