వరుణ్ తేజ్ తో గొడవ పడ్డ ఆ స్టార్ ఎవరంటే..?

మెగా ప్రిన్స్ గా పేరు పొందిన వరుణ్ తేజ్ ( Varun Tej )ముకుంద సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

ఇక ఈయన చేసిన సినిమాలు కొన్ని సక్సెస్ అవుతుంటే మరికొన్ని మాత్రం ఫెయిల్యూర్ గా మారుతున్నాయి.

ఇక ఈయన చేసిన సినిమాల్లో అతిపెద్ద హిట్ గా నిలిచిన సినిమా అంటే ఫిదా సినిమా అనే చెప్పాలి.ఇక ఈ సినిమా తర్వాత తొలిప్రేమ,F2, F3 లాంటి సినిమాలతో సక్సెస్ లు అందుకున్నప్పటికీ ఆయనకు సాలిడ్ హిట్ మాత్రం ఒకటి కూడా పడడం లేదు.

ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా ఆయన హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) ని లవ్ మ్యారేజ్ చేసి పెళ్లి చేసుకున్నాడు.ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు కొన్ని సెట్స్ మీద ఉండగా మరికొన్ని కొత్త సినిమాలకు కమిట్ అయినట్టుగా తెలుస్తుంది.

ఇక ఇది ఇలా ఉంటే ఈయన కెరియర్ స్టార్టింగ్ లో ఒక యంగ్ హీరోతో గొడవ పెట్టుకొని ఇప్పటికీ కూడా ఆయనతో మాట్లాడడం లేనట్టుగా తెలుస్తుంది.అతను ఎవరు అనే విషయాల మీద క్లారిటీ లేదు కానీ ఆ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాత్రం వరుణ్ తేజ్ ఒక హీరోతో స్టార్టింగ్ లో గొడవ పడ్డట్టు గా చెప్పడం జరిగింది.ఇక పెళ్లి తర్వాత ఈయన ఎలాంటి సినిమాలను ఎంచుకొని సినిమాలు చేస్తూ ఎంత వరకు సక్సెస్ కొడతాడు అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

లావణ్య త్రిపాఠి మాత్రం పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటి నుంచి వరుణ్ కూడా చాలా ఆచీ తూచీ సినిమాలు చేయనున్నట్టు గా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు కరుణ కుమార్ డైరెక్షన్ లో మట్కా( Matka ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే వరుణ్ ఇండస్ట్రీ లో ఇంకా మంచి సినిమాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు