ఈమె ఇంత స్ట్రాంగ్ గా ఉందేంటి.. చూస్తే షాకే

మ‌నుషుల్లో చాలా ర‌కాలు ఉంటారు.

కొందరు చాలా వీక్ గా ఉంటే మ‌రి కొంద‌రు మాత్రం కొండ‌ను సైతం పిండి చేయ‌గ‌లం అన్న‌ట్టు స్ట్రాంగ్ గా ఉంటారు.

అయితే బ‌ల‌వంతులు అనే విష‌యం వ‌స్తే అంద‌రికీ ముందుగా మ‌గ‌వారు మాత్ర‌మే గుర్తుకు వ‌స్తారు.వారు చాలా స్ట్రాంగ్ గా ఉంటార‌నేది అంద‌రి భావ‌న.

కాగా ఇప్పుడు ఓ మ‌హిళ దాన్ని తిర‌గ‌రాస్తోంది.మ‌హిళ‌లు కూడా ఇంత స్ట్రాంగ్ గా ఉంటారా అని నోరెళ్ల‌బెట్టేలా చేస్తోంది.

త‌న చేతిలో దేన్ని ప‌ట్టుకున్నా స‌రే పిండి చేసేస్తోంది.ఎంతటి గ‌ట్టి వ‌స్తువును అయినా ఇట్టే పిప్పి చేసేస్తోంది.

Advertisement

ఆమె ప్ర‌తిభ‌తో ఏకంగా గిన్నిస్ బుక్‌లో కూడా చోటు సంపాదించుకుంటోంది అంటే ఆమె ట్యాలెంట్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.లిన్సే లిండ్‌బర్గ్‌ అనే మహిళ ఈ విధంగా త‌న స్ట్రాంగ్ చేతుల‌తో రికార్డులు బ‌ద్ద‌లు కొడుతోంది.

ఎంతటి వ‌స్తువును అయినా నిముషాల్లోనే ప‌గ‌ల‌గొట్టేస్తోంది.ఎలాంటి వ‌స్తువుల సాయం తీసుకోకుండా కేవ‌లం త‌న చేతుల‌తోనే వాటిని పిండి చేస్తోంది.

ఇప్ప‌టికే ఆమె యాపిల్స్‌ను చేతితో ప‌ట్టుకుని పిప్పి చేసేస్తోంది.అంతే కాదు టెలిఫోన్‌ డైరెక్టరీని ఏదో చిత్తు కాగితాన్ని చించేసిన‌ట్టే చించేయ‌డం చేస్తోంది ఆమె.

అంతే కాదు ఒక్క నిమిషంలోనే దాదాపు పది యాపిల్స్ ల‌ను పిప్పి చేసి త‌న చేత‌ల బ‌లాన్ని నిరూపించుకుంది.దీంతో పాటే ఒక్క నిముషంలోనే 5 డెక్‌ల కార్డ్‌లను సునాయాసంగా చించేసి వ‌ర‌ల్డ్ గిన్నిస్‌ బుక్ రికార్డు సృష్టించింది.ఇక గిన్నిస్‌ రికార్డ్ కు సంబంధించిన‌టువంటి వీడియోల‌ను నిర్వాహ‌కులు షేర్ చేయ‌గా విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

ఆమె ట్యాలెంట్ కు అంతా ఫిదా అవుతున్నారు.ఇంత స్ట్రాంగ్ గా ఉందేంటి అని షాక్ అయిపోతున్నారు.

Advertisement

ల‌క్ష‌లాది లైకులు, వేలాది కామెంట్ల‌తో హోరెత్తిస్తున్నారు.

తాజా వార్తలు