Divi Vadthya : వామ్మో.. దివిని ఘోరంగా తిట్టిన నెటిజన్.. ఏకంగా ఆ మాట అనేశాడుగా?

Whammo The Netizen Cursed Divi Badly Did He Say That Word At Once

బిగ్ బాస్ బ్యూటీ దివి( Divi Vadthya ) అంటే పడి చచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారో.తిట్టేవాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు.

 Whammo The Netizen Cursed Divi Badly Did He Say That Word At Once-TeluguStop.com

అవును ఏమని విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు.మొదట్లో ఈమె అంటే ప్రతి ఒక్కరు మంచి అభిమానం చూపించారు.

కానీ రాను రాను ఆ అభిమానం మొత్తం తగ్గిపోయింది.కారణం ఆమెలో వచ్చిన మార్పు అని చెప్పాలి.

మొదట్లో ఎంతో పద్ధతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పద్ధతినే మర్చిపోయి బాగా బరితెగిస్తుంది.దీంతో ఆమెను అభిమానించే వాళ్లంతా విమర్శలు చేయటం మొదలుపెట్టారు.

అయితే తాజాగా ఓ నెటిజన్ ఘోరంగా తిట్టి అనరాని మాట అనేశాడు.ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

తొలిసారిగా దివి వెండితెరపై పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్ట్ గా చేసింది.ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొని తన అందంతో యువత మనసులు దోచుకుంది.

ఇక హౌస్ లో ఉన్నంతకాలం తన గేమ్ తో, మాటలతో అందర్నీ ఫిదా చేసింది.ఇక ఈ షోతోనే ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

బిగ్ బాస్ తర్వాత అంతంతగా మాత్రమే అవకాశాలు అందుకుంది.

పలు వెబ్ సిరీస్( Web series ) లలో కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది.సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.తన అందంతో మాత్రం అందర్నీ చూపు తిప్పుకోకుండా చేసింది.

పైగా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కూడా నిలిచి అందరి దృష్టిలో పడింది.

గతంలో ఓ ప్రైవేట్ స్పెషల్ సాంగ్ లో చేయగా తన డాన్స్ స్టెప్పులతో బాగా ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు అవకాశాలు అందుకోవడం లేదు.చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో అవకాశం అందుకోగా ఈ సినిమాలో తన పాత్ర అంతగా ఆకట్టుకోలేకపోయింది.

మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన ఈ బ్యూటీ ఈ మధ్య తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.పొట్టి పొట్టి బట్టలతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.

ఈమె వేషధారణ పూర్తిగా మారడంతో ఈమెను బాగా విమర్శలు చేస్తున్నారు నెటిజన్స్.అవకాశాల కోసం బాగా దిగజారిపోతున్నావు అంటూ ఘోరంగా కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు.అయినా కూడా వాటిని పట్టించుకోదు ఈ బ్యూటీ.ఇదంతా పక్కన పెడితే తాజాగా చీర కట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఆ ఫోటోకు దసరా మూవీ( Dasara ) పాటను బ్యాక్ గ్రౌండ్ గా పెట్టి పంచుకుంది.

దీంతో ఆ ఫోటో చూసి కొందరు తన అభిమానులు లైక్స్ కొట్టగా మరి కొంతమంది ఎప్పటిలాగానే విమర్శలు చేయడం మొదలుపెట్టారు.అయితే ఓ నెటిజన్ మాత్రం.ముష్టి ఎత్తుకుపోవే ముష్టి మొఖం దాన అంటూ ఘోరంగా తిట్టి అవమానపరిచాడు.ఇక అతడు ఎందుకు తిట్టాడో తెలియదు కానీ ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube