పి.ఎల్.ఆర్ కన్వెన్షన్ హాల్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు పై ముగిసిన సమీక్ష సమావేశం బాలినేని శ్రీనివాసులు రెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్.కామెంట్స్.
టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్ర శేఖర్ రెడ్డి, పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గెలుపు కు కృషి చేస్తాంటీచర్ల సమస్యలు పరిష్కారము కు కృషి చేస్తాంసీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ప్రకటించిన అభ్యర్థులు ఖచ్చితంగా విజయం సాధిస్తారు సీఎం జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు వల్ల గెలుస్తాం,
2024 ఎన్నికల్లో కూడా వార్ వన్ సైడ్ గా వై.ఏస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 18 ఎమ్మెల్సీ స్థానాలు ప్రకటిస్తే వాటిలో బిసి.ఎస్సీ, ఎస్టీ లకు అగ్రతాంబూలం ఇచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి కామెంట్స్. తూర్పు రాయల సీమ పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థులు విజయం సాధిస్తారు 98.5 శాతం ఇచ్చిన హామీలు అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిరెండేళ్లు కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశారుతూర్పు రాయల సీమ, పశ్చిమ రాయల స్థానాల్లో మొట్ట మొదటసారిగా పోటీ చేస్తున్న వై.ఏస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారు
.