మరోసారి తారక్ పై ప్రేమను బయట పెట్టిన చరణ్... ఫిదా అవుతున్న ఫ్యాన్స్?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య ఎంతో మంచి అనుభందం ఉంటుంది.ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి రామ్ చరణ్ ఎన్టీఆర్ మద్దె కూడా అలాంటి స్నేహబంధం ఉంది అయితే ఈ ఇద్దరు కలిసి నటించిన RRR సినిమా తర్వాత వీరి మధ్య ఉన్నటువంటి స్నేహబంధం మరింత బలపడిందనీ చెప్పాలి.

 Charan Revealed His Love For Tarak Once Again Are The Fans Worried, Charan , Tar-TeluguStop.com

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సందడి చేశారు.ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కాగా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది ఇక ఇప్పటికే ఈ సినిమాకు ఎన్నో అవార్డులు పురస్కారాలు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో భాగంగా ఆస్కార్ నామినేషన్ లో కూడా నిలిచిన విషయం తెలిసిందే.తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ పురస్కారాల్లో ఏకంగా ఐదింటినీ తన ఖాతాలో వేసుకుంది.అదే సమయంలో బెస్ట్ యాక్షన్ మూవీస్ లో బెస్ట్ యాక్టర్స్ గా క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ లో నామినేట్ అయ్యారు.ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఎన్టీఆర్ పై తనకు ఉన్నటువంటి ప్రేమను మరోసారి బయటపెట్టారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.బెస్ట్ యాక్షన్ మూవీస్ లో బెస్ట్ యాక్టర్స్ గా నా అన్న ఎన్టీఆర్ పేరుతో పాటుగా నా పేరును చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది.ఇక మా పేర్లు హాలీవుడ్ దిగ్గజాలు అయిన నికోలస్ కేజ్, టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ లతో కలిసి ఉండటం గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది అంటూ రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ నునా అన్న అంటూ సంబోధించడంతో వీరి మధ్య ఉన్నటువంటి అనుబంధం మరోసారి బయటపడింది ఇలా ఎన్టీఆర్ చేసినటువంటి ఈ ట్వీట్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube