త్వరలోనే మా నిర్ణయం ప్రకటిస్తాం..: స్పీకర్ తమ్మినేని

ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు వచ్చాయని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం( Speaker Tammineni Sitaram ) అన్నారు.

ఈ క్రమంలో వారికి మూడు సార్లు అవకాశం ఇచ్చామని తెలిపారు.

తాము ఎమ్మెల్యేలను పిలిచామని.వారు చెప్పాల్సింది చెప్పారని స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు.

లోపల ఒక మాట.బయట ఒక మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

అయితే తమకు స్పష్టమైన ఆలోచన ఉందని చెప్పారు.త్వరలోనే తమ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) ఎందుకు కంగారు పడుతున్నారని ప్రశ్నించారు.

Advertisement

ప్రజలు ఎవరి పక్షమో త్వరలో తెలుస్తుందని వెల్లడించారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు