9 మాసాల్లో జరుగనున్న ఎన్నికల్లో మేము ఎవరిని ఎదుర్కొంటున్నామో మాకు క్లారిటీ ఉంది..అంబటి రాంబాబు

9 మాసాల్లో జరుగనున్న ఎన్నికల్లో మేము ఎవరిని ఎదుర్కొంటున్నామో మాకు క్లారిటీ ఉంది దుష్టచతుష్టయంతో రాబోవు రోజుల్లో మా పోరాటంజగన్( CM Jagan ) ని పంపించేద్దాం అంట ఎల్లో మీడియా రాతలు ప్రజలు ఎందుకు తిరగబడాలి పవన్ఇది క్యాస్ట్ వార్ కాదు క్లాస్ వార్పే దవాడికి పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్దేమో ఈ ఎన్నికలుఈ యుద్ధంలో పేదలే గెలుస్తారు పెత్తందార్లు ఇంటికి పోతారురామోజీరావు అంతడి వైట్ కాలర్ మోసగాడు మరొకరు దేశంలోనే లేరు చట్టం తన పని అది చేసుకుంటూ పోతుంది రామోజీరావు అక్రమ సంపాదనతో సామ్రాజ్యాన్ని సృష్టించాడు.

ముద్రగడ( Mudragada Padmanabham )తో నాకు విభేదాలు ఉన్నాయ్ అయిన నేను ఆయన రాసిన లేఖను స్వాగతిస్తున్నా వంగవీటి మోహన రంగాకి టిడిపి ద్వారా ప్రాణహాని ఉంది అని మహానాడు జరిగిన ప్రదేశంలోనే జరిగిన కాపునాడులో ముద్రగడ పాలుపంచుకున్నారు ముద్రగడ అప్పటికే తెలుగుదేశానికి రాజీనామా చేశారు రోకురోజుకి పవన్ కళ్యాణ్ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది నిజంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి ప్రాణభయం ఉంటే ఫిర్యాదు చేయండి ప్రభుత్వం విచారణ చేస్తోంది పవన్ నిలబడిన చోట డిపాజిట్లు కూడా రావు రానున్న ఎన్నికల్లో వైసీపీ 175 కి 175 సీట్లు కైవసం చేసుకుంటుంద దుష్టచతుష్టాన్ని ప్రజలు ఓడించాలి లోకేష్ ఎక్కడ పోటీచేసిన ఓడిపోతాడు హరిరామజోగయ్యకు పవన్ కళ్యాణ్ కు కాపుల గురించి మాట్లాడే అర్హత లేదు పంది మీద ఎక్కి తిరుగుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్.

తాజా వార్తలు