బంపర్ ఆఫర్ కొట్టేసిన వాషింగ్ టన్ సుందర్.. పడిక్కల్

మన దేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ ఉందో మనకు తెలిసిందే.క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా పూజిస్తారు.

ఏ క్రీడకు లేనంత ఆదరణ క్రికెట్ కు ఉంది.ఇక క్రికెటర్ లకు ఓ అంతర్జాతీయ క్రికెటర్ లుగా ఎదగాలని ఉంటుంది.

కాని అందరికీ అటువంటి అవకాశం ఉండదు.ఇక అంతర్జాతీయ క్రికెటర్ లుగా ఎదిగిన తరువాత ఒక్కసారిగా వారి జీవితం మారిపోతుంది.

ఇక కడు పేదరికం అనుభవించి అంతర్జాతీయ క్రికెటర్ లుగా ఎదిగిన వారికి ఇక వారు సూపర్ స్టార్ లుగా మారి గొప్ప గొప్ప అవకాశాలు వస్తుంటాయి.ఇక వారి ఆనందానికి అవధులు ఉండవు.

Advertisement

ముఖ్యంగా ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెటర్ లకు ఆర్ధికంగా నిలదొక్కుకునే అవకాశం వస్తే ఇక వారు చాలా ఆనందపడుతారు.ఇక వారికి బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు.

తాజాగా వాషింగ్ టన్ సుందర్, పడిక్కల్ తో పూమా కంపెనీ తమ ప్రచారకర్తలుగా నియమించుకుంది.ఇక ఫ్యూమా ఒప్పందం నిర్ణయంపై స్పందించిన క్రికెటర్ లు ఫ్యూమా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.

ఫ్యూమా ఫరెవర్ ఫాస్టర్ అనే నినాదానికి ఈ టాలెంటెడ్ యువ క్రికెటర్ లు సముచితమైన వారిని అందుకే ఈ యువ క్రికెటర్ లను పరిగణలోకి తీసుకున్నామని ఫ్యూమా యాజమాన్యం తెలిపింది.

వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 
Advertisement

తాజా వార్తలు