అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా.. విష్ణుప్రియ వీడియో వైరల్..

సెప్టెంబర్ 1న అంగరంగ వైభవంగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 8( Bigg Boss Telugu Season 8 ) మొదలైంది.

ఆదివారం నాడు మొదలైన ఈ సీజన్ లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు.

ఇందులో ఓ కంటెస్టెంట్ యాంకర్ విష్ణు ప్రియ( Anchor Vishnu Priya ) మొదటగా షార్ట్ ఫిలిమ్స్ లో తన కెరీర్ ని మొదలుపెట్టిన ఆవిడ ఆ తర్వాత పలు టీవీ షోలో యాంకర్ గా పనిచేసి, అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోయి మరింత గుర్తింపు తెచ్చుకుంది.ఇకపోతే విష్ణు ప్రియ గతంలో బిగ్ బాస్ సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాల వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో విష్ణు ప్రియ మాట్లాడుతూ.తాను ఎన్ని కోట్లు ఇచ్చిన నేను బిగ్ బాస్ లోకి వెళ్ళను., బయట ప్రపంచం చాలా అందంగా ఉన్నప్పుడు.

ఒక ఇంట్లో ఎందుకు ఉండాలని., తనకు ఇంట్లో వాళ్ళు ఉన్నారని ఇంట్లో వాళ్ళను చూసుకోవాలంటు నేను బిగ్ బాస్ పర్సన్ కాదని తెలుపుతూనే.

Advertisement

నేను ఈ షో ఇప్పటిదాకా చూడలేదు అంటూ తెలిపింది.అంతేకాదండి.

తాను పర్సనల్ గా కూడా బిగ్ బాస్ ను ఎంకరేజ్ చేయానని.నేను ఎప్పటికి ఆ షోలో పాల్గొనని.

ఒకవేళ వెళ్తే నన్ను నిందించండి అంటూ విష్ణు ప్రియ మాట్లాడింది.

తాజాగా ఈ వీడియో వైరల్ అవ్వడంతో.అప్పుడేమో విష్ణు ప్రియ అలా మాట్లాడి ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లడంతో ఆవిడ పై నెటిజెన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.అయితే మరోవైపు మనుషుల అభిప్రాయాలు మారిపోతుంటాయని.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
గ్రహశకలాన్ని గుర్తించి అరుదైన ఘనత సాధించిన విద్యార్థి

అదే కారణంగా విష్ణు ప్రియ తన కెరీర్ కి బిగ్ బాస్ కలిసి వస్తుందని., అలాగే డబ్బులు కూడా సంపాదించవచ్చని వెళ్ళి ఉండవచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

ఇదివరకు కూడా హీరో నాగార్జున( Nagarjuna ) బిగ్ బాస్ హోస్టుగా చేయనని చెప్పిన కానీ మరోసారి ఆయనే బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో.

ఒకవేళ విష్ణుప్రియ బయటికి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడుతుందో చూడాలంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

తాజా వార్తలు