విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 638 రోజులకు చేరిన ఉక్కు కార్మికుల దీక్షలు.సేవ్ వైజాగ్ స్టీల్ – విశాఖ ఉక్కు ఆంధ్రులహక్కు అంటూ నినాదాలు.
స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని ప్రకటించాలి.పోరాటాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను, మూడు లక్షలకోట్లు సంపదను కాపాడాలి.ఉక్కు కార్మికులు.