వీడియో: ఏందయ్యా ఇది.. హిప్పోను ఎంత ధైర్యంగా కొట్టాడో చూడండి...

జూలో ఒక సెక్యూరిటీ గార్డు హిప్పోను( Hippo ) ఏదో కుక్క పిల్ల లాగా కొట్టి వెనక్కి పంపించాడు.

సదురు గార్డు హిప్పోను తిరిగి దాని ఎన్‌క్లోజర్ లోకి నెడుతున్న దృశ్యాలకు సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతోంది.

హిప్పో బయటికి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా, దానిని వెనక్కి వెళ్లేలా చేయడానికి గార్డు దానిని కొట్టాడు.ఆ సమయంలో కోపానికి గురైన హిప్పో దాని నోరు విశాలంగా తెరిచింది, కానీ గార్డు అది తిరిగి కిందకు దిగి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్ళే వరకు దానిని చెంప దెబ్బలు కొడుతూనే ఉన్నాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి కొంతమంది గార్డు భద్రత గురించి ఆందోళన చెందారు, మరికొందరు జంతువును కొట్టడం తప్పు అని అన్నారు.కానీ ఇతర వ్యక్తులు మాత్రం గార్డు తన పని తాను చేస్తున్నాడని, హిప్పో అతనిపై దాడి చేసి ఉంటే అతను తీవ్రంగా గాయపడి ఉండేవాడని చెప్పారు.

ఈ ఘటన భారతదేశంలోని ( India )ఒక జూలో చోటుచేసుకుంది.ఈ వీడియోను ఘర్ కా ఖలేష్( Ghar Ka Khalesh ) అనే ఖాతా ట్విట్టర్‌లో షేర్ చేసింది.ఇది వేల వ్యూస్‌ పొందింది.

Advertisement

ఇకపోతే హిప్పోలు మానవులకు హాని కలిగిస్తాయి.అవి ఆఫ్రికాలో అత్యంత ప్రమాదకరమైన భూమి క్షీరదంగా ఎండ పేరు తెచ్చుకున్నాయి.

ఈ ఖండంలోని ఇతర పెద్ద జంతువుల కంటే ఎక్కువ మానవ మరణాలకు ఇవి కారణమవుతాయి.హిప్పోలు చాలా దూకుడుగా ఉంటాయి.

అవి మానవుల నుంచి ప్రమాదం ఉందని అనిపిస్తే వారిపై దాడి చేస్తాయి.హిప్పోలు పెద్ద, శక్తివంతమైన దవడలు, దంతాలను కలిగి ఉంటాయి.

అవి ఒకే కాటుతో మానవ పుర్రెను సులభంగా చూర్ణం చేయగలవు.ఇవి చాలా వేగంగా ఉంటాయి.

మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ కావడంతో డబ్బులు వెనక్కు ఇచ్చేసిన హరీష్ శంకర్.. ఎన్ని రూ.కోట్లంటే?
వైరల్ వీడియో : విజయవాడలో బాహుబలి సీన్ రిపీట్..

చురుకైనవి, వారు మానవుడిని ఈజీగా వెంటాడి చంపగలవు.

Advertisement

తాజా వార్తలు