వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో మత్స్యకారుల కు చిక్కిన భారీ వింత తాబేలు చిక్కిన..

వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో మత్స్యకారులు వేట చేస్తున్న సమయంలో మత్స్యకారుల వలకు భారీ తాబేలు చిక్కింది.

రామాపురం చెందిన సున్నపు లక్ష్మయ్య మరికొందరు మత్యకారులతో కలిసి సముద్ర తీరంలో పడవలో వేట కొనసాగిస్తుండగా వలలో భారీ తాబేలు పడింది.

వలలో చిక్కుకున్న తాబేలును పడవలోకి చేర్చి,వలను తప్పించి తిరిగి సముద్రంలో కి తాబేలును మత్స్యకారులు సముద్రంలోకి జాడవీరిచారు.ఇంత ముందు వరకు తాబేలు చిక్కితే పట్టించుకునేవారము కాదని , ఇటీవల వాటి సంరక్షణపై కొన్ని స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించడంతో బాధ్యతగా తీసుకుని చిక్కిన తాబేలును తిరిగి సముద్రంలోకి విడిచి పెట్టడం జరిగిందని మత్స్యకారులు తెలిపారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
" autoplay>

తాజా వార్తలు