వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఈ డైరెక్టర్ తొనేనా..?

తెలుగులో కమర్షియల్ సినిమాలకి మంచి గిరాకీ ఉంటుంది ఇక కమర్షియల్ డైరెక్టర్ కి అయితే ఫుల్ డిమాండ్ అందులో ఇక సినిమాలో ఏ ఎలిమెంట్స్ ఉంటే సినిమా హిట్ అవుతుందని తెలిసిన కమర్షియల్ డైరెక్టర్ అయితే ఆయన వరుసగా హిట్ సినిమాలు వస్తూ ఉంటాయి అలాంటి వాళ్లలో త్రినాథ్ రావు నక్కిన ఒకరు ఈయన చేసిన సినిమాల్లో దాదాపు గా అన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

ఇక రీసెంట్ గా రవితేజ తో చేసిన ధమాకా సినిమా అయితే బ్లాక్ బ్లాస్టర్ కొట్టింది ఇక మొదటి సారి త్రినాధ్ రావు( Trinadha Rao Nakkina ) కి 100 కోట్ల సినిమా గా గుర్తింపు వచ్చింది.

ఇక ఈయన ప్రస్తుతం ఒక స్టార్ హీరో కోసం కథ రెడీ చేస్తున్నట్టు గా తెలుస్తుంది.ఆ హీరో ఎవరు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫ్యామిలీ పర్సన్ గా పేరు తెచ్చుకున్న వెంకటేష్ గారితో త్రినాథ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.ఇప్పటికే ఈ కథ కి సంభందించిన పూర్తి పనులు అయిపోయాయని తెలుస్తుంది ఇక ఈ సినిమా కి స్టోరీ ని బెజవాడ ప్రసన్న కుమార్ ఇస్తున్నట్టు గా తెలుస్తుంది.

త్రినాధ్ రావ్ గత చిత్రాలకి కూడా ప్రసన్న కుమార్ కథలని అందించాడు.

వీళ్ళ కాంబో కి ఇందటరు లో మంచి గిరాకీ ఉంది ఇక ఇప్పుడు ప్రసన్న కూడా నాగార్జున తో ఒక సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.అయిన కూడా త్రినాధ్ రావ్ కి కథ అందిస్తున్నాడు.వీళ్ళ మధ్య మంచి బాండింగ్ ఉంది ఆనడానికి ఇదొక ఉదాహరణ గా చెప్పవచ్చు.

Advertisement

చూడాలి మరి వెంకటేష్ తో చేసే సినిమా అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో.ఒక వేళ ఈ సినిమా అనౌన్స్ మెంట్ వస్తె మాత్రం సూపర్ గా ఉంటుంది ఈ కాంబో.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు