ఎన్టీఆర్ రహస్యాలు తెలిస్తే నిద్రపోరట.. వల్లభనేని వంశీ చెప్పిన విషయాలు ఇవే!

టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి మనందరికీ తెలిసిందే.వంశీ జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.

 Vallaba Neni Vamsi Talking About Junior Ntr, Vallabaneni Vamsi, Junior Ntr, Toll-TeluguStop.com

ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఆప్తుడు వంశీ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా తాజాగా ఒక మీడియాతో జూనియర్ ఎన్టీఆర్ గురించి వంశీ మాట్లాడుతూ.

ఎన్టీఆర్ తన కృషితోనే పైకి వచ్చారు.ఎవరు కూడా ఎన్టీఆర్ ను పైకి తీసుకురాలేదు.

ఇక ఎన్టీఆర్ కు సంబంధించి అనేక అంతర్గత రహస్యాలు ఉన్నాయి.

అవన్నీ చెబితే చాలామంది నిద్రపోరు.ఎన్టీఆర్ పెళ్లితో సహా ఆయనకు సంబంధించిన వాటిలో ఎవరికీ పాత్ర లేదు అని తెలిపారు వల్లభనేని వంశీ.2009లో టిడిపి తరఫున ప్రచారానికి వాడుకుని వదిలేశారు ఈరోజు ఎన్టీఆర్ సినిమాలు చేసుకుంటూ తనకి చూసుకుంటున్నారు అని తెలిపారు వంశీ.అయినా అమరావతికి జూనియర్ ఎన్టీఆర్ కు ఏంటి సంబంధం.ఎన్టీఆర్ రైతుల్ని పొలం ఇవ్వమని చెప్పాడా? లేదు కదా మరి అటువంటి అప్పుడు ప్రతి సమస్యలోకి ఎన్టీఆర్ న లాగడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించాడు వంశీ.ఈ నేపథ్యంలోనే వంశీ పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుతూ.

Telugu Ntr, Tollywood-Movie

జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూనే మధ్యలో పవన్ కళ్యాణ్ ని ఇన్వాల్వ్ చేశారు వంశీ.చంద్ర‌బాబు ద‌త్త పుత్రుడిగా ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ అంటూ ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శించే సంగ‌తి తెలిసిందే.ప్ర‌శ్నించ‌డానికే జ‌న‌సేన పార్టీ పెట్టాన‌నే మాటే త‌ప్ప‌, ఆ ప‌ని చేసిందేమీ లేదు.

ఇటీవ‌ల అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర‌కు దివంగ‌త ఎన్టీఆర్ కుమారుడు మ‌ద్ద‌తు ఇచ్చారు అని తెలిపారు వంశీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube