ఎన్టీఆర్ రహస్యాలు తెలిస్తే నిద్రపోరట.. వల్లభనేని వంశీ చెప్పిన విషయాలు ఇవే!

టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి మనందరికీ తెలిసిందే.వంశీ జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఆప్తుడు వంశీ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తాజాగా ఒక మీడియాతో జూనియర్ ఎన్టీఆర్ గురించి వంశీ మాట్లాడుతూ.

ఎన్టీఆర్ తన కృషితోనే పైకి వచ్చారు.ఎవరు కూడా ఎన్టీఆర్ ను పైకి తీసుకురాలేదు.

ఇక ఎన్టీఆర్ కు సంబంధించి అనేక అంతర్గత రహస్యాలు ఉన్నాయి.అవన్నీ చెబితే చాలామంది నిద్రపోరు.

ఎన్టీఆర్ పెళ్లితో సహా ఆయనకు సంబంధించిన వాటిలో ఎవరికీ పాత్ర లేదు అని తెలిపారు వల్లభనేని వంశీ.

2009లో టిడిపి తరఫున ప్రచారానికి వాడుకుని వదిలేశారు ఈరోజు ఎన్టీఆర్ సినిమాలు చేసుకుంటూ తనకి చూసుకుంటున్నారు అని తెలిపారు వంశీ.

అయినా అమరావతికి జూనియర్ ఎన్టీఆర్ కు ఏంటి సంబంధం.ఎన్టీఆర్ రైతుల్ని పొలం ఇవ్వమని చెప్పాడా? లేదు కదా మరి అటువంటి అప్పుడు ప్రతి సమస్యలోకి ఎన్టీఆర్ న లాగడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించాడు వంశీ.

ఈ నేపథ్యంలోనే వంశీ పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుతూ. """/"/ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూనే మధ్యలో పవన్ కళ్యాణ్ ని ఇన్వాల్వ్ చేశారు వంశీ.

చంద్ర‌బాబు ద‌త్త పుత్రుడిగా ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ అంటూ ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శించే సంగ‌తి తెలిసిందే.

ప్ర‌శ్నించ‌డానికే జ‌న‌సేన పార్టీ పెట్టాన‌నే మాటే త‌ప్ప‌, ఆ ప‌ని చేసిందేమీ లేదు.

ఇటీవ‌ల అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర‌కు దివంగ‌త ఎన్టీఆర్ కుమారుడు మ‌ద్ద‌తు ఇచ్చారు అని తెలిపారు వంశీ.

వైరల్ వీడియో: అరటిపండ్లు అమ్మే వ్యక్తి దేశ పరువు మంటకలిపాడుగా!