వైరల్.. అయ్యయ్యో.. తిరగబడిన ఇల్లు.. కానీ..

సోషల్ మీడియాకు ఏదీ అతీతం కాదు.ఇందులో ఉండనిది అంటూ ఏదీ లేదు.

ఫన్నీ, ఎమోషనల్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని సోషల్ మీడియాలో ఉంటాయి.ఒక్క సోషల్ మీడియా ఉంటే చాలు ప్రపంచం లో ఏది జరుగుతున్న అది మన చేతిలోనే దర్శనం ఇస్తుంది.

అందుకే అందరు రోజురోజుకూ సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవుతున్నారు.సోషల్ మీడియాలో రోజు ఏదో ఒక కొత్త వీడియో రావడం సహజమే.

దానిని వైరల్ చేయడం సహజమే.కొన్ని రకాల వీడియోలు చూసినప్పుడు మనకి ఆటోమాటిక్ గా వాటిని షేర్ చేయాలి.

Advertisement

నలుగురితో పంచుకోవాలి అని అనిపిస్తుంది.మనకు తెలిసిన వీడియో పక్కవారికి కూడా చూపిస్తే మరింత ఆనందంగా ఉంటుంది.

అందుకే ఏదైనా ఇంట్రెస్టింగ్ వార్త చూస్తే చాలు వెంటనే దానిని షేర్ చేసి వైరల్ చేస్తూ ఉంటాము.

తాజాగా ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.ఈ ఫోటో చూస్తే ముందు వావ్ అనకుండా ఉండలేరు.అంతగా మనకు ఆ ఫోటో కనెక్ట్ అవుతుంది.

మనం సాధారణంగా ఇల్లు ఎలా కట్టుకోవాలి అనుకుంటాం.మనం నివసించే ప్రదేశాన్ని బట్టి మన ఇంటి పద్ధతిని, ఎలా ఉండాలో అనేది నిర్ణయిస్తాం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఈ రోజుల్లో ఇల్లు కట్టడం చాలా కష్టం అవుతుంది.మరి అలాంటిది ఇల్లుని తలక్రిందులుగా కట్టాలి అంటే ఇంకెంత కష్టపడాలి.

Advertisement

కానీ ఒక వ్యక్తి మాత్రం తలక్రిందులుగా ఇంటిని కట్టి చూపించాడు.ఆ ఇల్లుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

కొలంబియాకు చెందిన ఫ్రిట్జ్ స్కాల్ అనే పెద్ద వయసు ఆయన తన ఇంటిని అందరి కంటే భిన్నంగా నిర్మించాలని అనుకున్నాడట.వెంటనే ఇంటిని తలక్రిందులుగా నిర్మించాలని అనుకున్నాడట.2015లో ఆస్ట్రియాలో ఒక ఇంటిని చూసి ముగ్దుడైన ఫ్రిట్జ్ స్కాల్ ఇలా ప్లాన్ చేసినట్టు తెలిపాడు.ఇంటి లోపల కూడా భిన్నంగా ఉండడంతో ఆ ఇల్లు పర్యాటకంగా ఇప్పుడు ఆకట్టుకుంటుంది.

ఈ ఇల్లును చూసేందుకు నిత్యం వందలాది మంది పర్యాటకులు వస్తున్నారట.

" autoplay>

తాజా వార్తలు