ఉప్పల్ డబల్ మర్డర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు, 30 మందిని విచారించిన పోలీసు అధికారులు విచారించిన తర్వాత 30 మందిలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.వారం రోజులుగా హత్యకు రెక్కీ నిర్వహించి హంతకులు హత్యకు పాల్పడినట్టుగా విచారణలో తేలింది.
మృతుల ఇంటి దగ్గరలోని హాస్టల్లో నిందితులు వశ చేసినట్లుగా గుర్తించిన పోలీసు అధికారులు.దర్యాప్తు పూర్తిస్థాయిలో పూర్తి అయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారులు అన్నారు.
ఈ డబుల్ మర్డర్ వెనుక ఎంతటి వారు ఉన్నా వదలబోమని, నిందితులకు శిక్ష పడేలా చేస్తామని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేశారు.