Ram charan: రామ్ చరణ్ ను చూసిన వెంటనే క్లీంకార అలా చేస్తుందట.. ఆ విషయంలో జెలసీ అంటూ?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో మెగా కోడలు ఉపాసన( Upasana ) పేరు కూడా ఒకటి.

తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది ఉపాసన.

ఈ మేరకు తాజాగా ఆమె తన తాతయ్య పుట్టినరోజు సందర్భంగా ఒక బుక్కును లాంచ్ చేసి అనంతరం ఒక ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో ఎన్నో రకాల విషయాలను పంచుకున్నారు ఉపాసన.

ఈ మేరకు ఇంటర్వ్యూలో ఉపాసన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా ఇంటర్వ్యూలో భాగంగా ఉపాసన తన భర్త, కూతురి గురించి చెప్పుకొచ్చారు.

ఈ మేరకు యాంకర్ అడిగిన ప్రశ్నలకు నవ్వుతూ ఫన్నీగా సమాధానం ఇచ్చారు ఉపాసన.మామూలుగానే కూతుళ్లు డ్యాడ్ లిటిల్ ప్రిన్సెస్‌‌లా ఉంటారు.కూతుళ్లెప్పుడూ నాన్న సైడ్ ఉంటారు.

Advertisement

కొడుకులెప్పుడూ అమ్మ వంతు పాడుతుంటారు.అలానే క్లీంకార( Klinkara ) సైతం తన తండ్రి అంటేనే ఎక్కువగా ఇష్టపడుతుందట.

తండ్రిని చూడటంతోనే కను రెప్పలు ఆడిస్తుందట.నవ్వేస్తుందట.

చరణ్( Charan ) ను చూడగానే తెలియని ఒక సంతోషం తన కూతురి ముఖంలో వస్తుందని చెప్పుకొచ్చింది.ఉపాసన అదంతా చూసి తనకు జెలసీగా ఉంటుందని ఉపాసన చెప్పుకొచ్చారు.

ఈ మేరకు ఉపాసన చేసిన వ్యాఖ్యలు చేసిన మీడియాలో వైరల్ మారాయి.అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు ఆ వీడియో పై ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.ఎంతైనా డాడ్ లిటిల్ ప్రిన్సెస్( Dads little princess ) కాబట్టి అలాగే చేస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?

మొత్తానికి ఉపాసన తన భర్త కూతురిని చూసి జలసీగా ఫీల్ అవుతున్నట్టు చెప్పుకొచ్చింది.ఇకపోతే రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజా వార్తలు