గోదావరి జిల్లాల్లో తాగునీరు లేకపోవడంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అసంతృప్తి

గోదావరి జిల్లాల్లో తాగునీరు లేకపోవడంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో రక్షిత తాగునీటి పదకాన్ని ఆమె ప్రారంభించారు.

 Union Minister Nirmala Sitharaman Is Unhappy About The Lack Of Drinking Water In-TeluguStop.com

సమీప గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కాకపోవడం పై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ లపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.ఆరేళ్ల క్రితమే సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేశామని.

ఇప్పటికీ మంచినీటి సౌకర్యం కల్పించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు.మత్స్య గ్రామం లో ఏర్పాటు చేసినట్టు మిగతా ఆరు గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించక పోవడం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అసంతృప్తి వ్యక్తం చేశారు .మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎదుటే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను నిలదీయాలని ప్రజలకు సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube