టీఆర్ఎస్ నేతలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్

నల్గొండ జిల్లా చౌటుప్పల్ లో జేపీ నడ్డా సమాధి వ్యవహారంపై బీజేపీ మండిపడుతోంది.ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 Union Minister Kishan Reddy Warning To Trs Leaders-TeluguStop.com

ఆరోపణలు, వికృత శేష్ఠలకు హద్దు ఉండాలని చెప్పారు.ఉన్మాదానికి కూడా ఒక అవధి ఉంటుందన్నారు.

తమ సహనాన్ని అసమర్ధతగా భావించ వద్దని సూచించారు.తాము కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేయడం లేదన్న ఆయన.దేశం కోసం పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.మేము తెగిస్తే టీఆర్ఎస్ నేతలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

జేపీ సమాధి విషయంలో టీఆర్ఎస్ ప్రమేయం ఉందని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube