తెల్ల జుట్టు సమస్య శాశ్వతంగా దూరం అవ్వాలంటే ఇలా చేయండి.. ఏడు రోజుల్లోనే ..!

సాధారణంగా శరీరంలో పోషకాహార లోపం దుమ్ము, మట్టి, కాలుష్యం వల్ల చాలామందిలో జుట్టు సమస్యలు వస్తూ ఉంటాయి.అయితే చాలామందిలో జుట్టు రాలడంతో పాటు తెల్ల జుట్టు( White Hair ) సమస్యల బారిన త్వరగా పడుతున్నారు.

 Home Remedies For White Hair Problem,white Hair Problem,curd,curry Leaves,hair P-TeluguStop.com

ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.చాలామందిలో జుట్టు రాలడం, చుండ్రు( Dandruff ), గిరజాల జుట్టు సమస్య రావడం సర్వసాధారణంగా మారిపోయింది.

ఈ జుట్టు సమస్యలకు చాలా హెయిర్ ప్యాక్లను ఉపయోగిస్తున్నారు.

అయితే ఎలాంటి హెయిర్ ప్యాక్లను వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు, కరివేపాకు( Curd,Curry Leaves ) వినియోగించడం వల్ల జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

కాబట్టి వీటితో తయారు చేసిన హెయిర్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల జుట్టు మెరిసేలా తయారవుతుంది.అంతే కాకుండా తెల్ల జుట్టు సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

Telugu Black, Curd, Curry, Care, Pack, Tips, White, White Problem-Telugu Health

ముఖ్యంగా చెప్పాలంటే కరివేపాకు,పెరుగు రెండు జుట్టుకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి.ఈ రెండు కూడా మార్చరైజింగ్ గుణాలను కలిగి ఉన్నాయి.ఇవి జుట్టును మెరిసేలా కనిపించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.ఈ రెండిట్లోనూ జుట్టును ఆరోగ్యంగా ఉంచే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.కాబట్టి తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.కాబట్టి పెరుగు, కరివేపాకు హెయిర్ ప్యాక్( Hair Pack ) ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


Telugu Black, Curd, Curry, Care, Pack, Tips, White, White Problem-Telugu Health

పెరుగు, కరివేపాకు హెయిర్ ప్యాక్ కోసం ముందుగా 20 కరివేపాకు ఆకులను తీసుకోవాలి.వాటిని కడిగి మెత్తగా రుబ్బాలి.తర్వాత అందులో మూడు స్పూన్ల పెరుగు వేసి కలపాలి.పెరుగు, కరివేపాకును కూడా మిక్సీలో వేసి మిశ్రమంలో తయారు చేసుకోవాలి.అందులో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల కస్టర్ ఆయిల్ వేయాలి.ఇప్పుడు ఇవన్నీ బాగా కలపాలి.

ఈ పేస్ట్ ను ఒక గంట సేపు తరువాత అప్లై చేసి ఒక గంట తర్వాత జుట్టును శుభ్రమైన నీటితో కడగాలి.ఇలా వారానికి రెండు నుంచి మూడుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube