Bigg Boss Update: ఉమా దేవి.. ఎలిమినేటెడ్.. కారణాలు ఇవే

తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ షో. సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది.

సీజన్ 5 మొదలై రెండు వారాలు గడుస్తున్నాయి.ప్రస్తుతం ఈ షోకు మంచి రేటింగ్ కూడావస్తుంది.

మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షో.తొలి వారంలో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది.తను మరెవరో కాదు.

సెవెన్ ఆర్ట్స్ సరయు.రెండోవారం ఎలిమినేషనలో పలువురు కంటెస్టెంట్లు ఉన్నారు.

Advertisement

అయితే ఇంతకీ ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు? అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చోప చర్చలు జరుగుతున్నాయి.ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఈ కంటెస్టే అంటూ లీకులు వస్తున్నాయి.

ఇంతకీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటో ఇప్పుడు చూద్దాం.బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లు అంతా జనాలకు మస్త్ మజాను అందిస్తున్నారు.

గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఇంట్లోని సభ్యులు చీటికి మాటికి గొడవలు పడుతూ, గోల చేస్తూ, ఏడుస్తూ, నవ్వుతూ.జనాలకు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నారు.

కంటెస్టెంట్లు అంతా ఎక్కువ రోజులు హౌస్ లో ఉండేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు.అయితే రెండో వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.అటు సోషల్ మీడియాలో మాత్రం ఈ వారం బయటకు వెళ్లే కంటెస్టెంట్ ఈమే అంటూ కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...

ఆ వార్తలు నిజమో.కాదో.తెలియాలంటే ఎలిమినేషన్ ప్రక్రియ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

అయితే ఈ వారం హౌస్ నుంచి వెళ్లేది మాత్రం కార్తీకదీపం ఉమాదేవి అని సమాచారం అందుతుంది.తొలి నుంచి ఫైర్ మీదున్న ఈమె.నామినేషన్స్ తర్వాత కొన్ని బూతులు మాట్లాడింది.ఈమె మాటల మూలంగా పలువురు ఇబ్బంది పడ్డారు కూడా.

ఆమె ప్రవర్తన కారణంగా ఈవారం కచ్చితంగా ఈమె బయటకు వెళ్తుందని ప్రచారం జరుగుతుంది.

ఇక ఉమా ఎలిమినేషన్ కి కేవలం భూతులు మాట్లాడం మాత్రమే కారణం కాదు ఆమె తోటి సభ్హ్యులతో మెదిలే విధానం కూడా ఎవరికి నచ్చడం లేదు.ఇక ప్రతి విషయానికి నోరేసుకొని పడిపోవడం కూడా చూడటానికి జనాలకు నచ్చడం లేదు.మరో వైపు కంటెంట్ క్రియేట్ చేయడానికి లోబో తో రొమాన్స్ చేయడం కూడా కాస్త వెగటుగా ఉంది.

తాజా వార్తలు