వారికి క్షమాపణలు చెప్పిన ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఎందుకంటే.. ?

ముంబయిలోని కోవిడ్ 19 ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.కాగా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.

30 గంటల ప్రాంతంలో భందూప్ ‌లోని డ్రీమ్స్ మాల్ సన్‌రైజ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించినట్టు అధికారులు వెల్లడించారు.ఇకపోతే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, ప్రమాద సమయంలో హాస్పిటల్‌లో 76 మంది కోవిడ్ రోగులున్నట్లు తెలియచేశారు.

కాగా ఈ ప్రమాదానికి గల కారణం తెలియలేదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.ఇక ఈ ప్రమాదం సంభవించిన నేపధ్యంలో, అగ్ని ప్రమాదంలో మరణించిన కుటుంబాల వారిని క్షమించమని వేడుకున్నారు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.

కాగా ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తామని, అలాగే ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.

Advertisement
కుక్క ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే.. ఏనుగు ముందు నిలబడి ఏం చేసిందో చూడండి!

తాజా వార్తలు