Pushpa 2 : పుష్ప 2 లో గెస్ట్ రోల్ లో ఇద్దరు స్టార్ హీరోలు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎందుకంటే ఈయన ఇప్పటికే పాన్ ఇండియా లో తన కంటు ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్నాడు.

 Two Star Heroes In Guest Role In Allu Arjun Pushpa 2-TeluguStop.com

ఎప్పుడైతే పుష్ప సినిమా( Pushpa ) వచ్చిందో ఆ సినిమా తో ఆయన పాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఈ సినిమాతో నేషనల్ అవార్డ్ ను కూడా సాధించి ఉత్తమ నటుడిగా మొదట సారి ఈ ఘనతను సాధించిన ఏకైక హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

Telugu Allu Arjun, Sukumar, Guest Role, Suriya, Pushpa, Pushpa Cameo, Ranbir Kap

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో వచ్చిన స్టార్ డమ్ కాపాడుకుంటూ పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో దాన్ని మరింత పెంచుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.అందులో భాగంగానే ఆయన ఇప్పుడు సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లో భారీ వసూళ్లను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

 Two Star Heroes In Guest Role In Allu Arjun Pushpa 2-Pushpa 2 : పుష్ప-TeluguStop.com

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ హీరో గెస్ట్ రోల్ లో చేస్తున్నారు అనే వార్తలైతే వస్తున్నాయి.ఇక అందులో భాగంగానే ఇప్పుడు మరికొన్ని వార్తలు కూడా వస్తున్నాయి.

Telugu Allu Arjun, Sukumar, Guest Role, Suriya, Pushpa, Pushpa Cameo, Ranbir Kap

ఇంతకుముందు జైలర్ సినిమాలో ఎలాగైతే మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లు ఒక చిన్న క్యామియో రోల్ పోషించారో ఇప్పుడు పుష్ప సినిమాలో కూడా తమిళ్ నుంచి సూర్య,( Surya ) బాలీవుడ్ నుంచి రణ్బీర్ కపూర్( Ranbir Kapoor ) గెస్ట్ రోల్ పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే వీరికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి… మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం మీద క్లారిటీ అయితే రాలేదు కానీ మొత్తానికైతే వీళ్ళు ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా సోషల్ మీడియా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube