Pushpa 2 : పుష్ప 2 లో గెస్ట్ రోల్ లో ఇద్దరు స్టార్ హీరోలు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఎందుకంటే ఈయన ఇప్పటికే పాన్ ఇండియా లో తన కంటు ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్నాడు.

ఎప్పుడైతే పుష్ప సినిమా( Pushpa ) వచ్చిందో ఆ సినిమా తో ఆయన పాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఈ సినిమాతో నేషనల్ అవార్డ్ ను కూడా సాధించి ఉత్తమ నటుడిగా మొదట సారి ఈ ఘనతను సాధించిన ఏకైక హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

"""/" / ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో వచ్చిన స్టార్ డమ్ కాపాడుకుంటూ పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో దాన్ని మరింత పెంచుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

అందులో భాగంగానే ఆయన ఇప్పుడు సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లో భారీ వసూళ్లను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ హీరో గెస్ట్ రోల్ లో చేస్తున్నారు అనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక అందులో భాగంగానే ఇప్పుడు మరికొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. """/" / ఇంతకుముందు జైలర్ సినిమాలో ఎలాగైతే మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లు ఒక చిన్న క్యామియో రోల్ పోషించారో ఇప్పుడు పుష్ప సినిమాలో కూడా తమిళ్ నుంచి సూర్య,( Surya ) బాలీవుడ్ నుంచి రణ్బీర్ కపూర్( Ranbir Kapoor ) గెస్ట్ రోల్ పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే వీరికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం మీద క్లారిటీ అయితే రాలేదు కానీ మొత్తానికైతే వీళ్ళు ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా సోషల్ మీడియా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది.

బాబు పుట్టిన రెండు నెలలకే అలాంటి పెయిన్.. కాజల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!