రాహుల్ గాంధీ పరువునష్టం కేసులో ట్విస్ట్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరువునష్టం కేసులో ట్విస్ట్ నెలకొంది.రాహుల్ గాంధీ కంటే ముందే పూర్ణేశ్ మోదీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కాగా రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో పూర్ణేశ్ మోదీ ఫిర్యాదుదారుడుగా ఉన్న సంగతి తెలిసిందే.అయితే గుజరాత్ హైకోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ అప్పీల్ చేయడానికి ముందే పూర్ణేశ్ మోదీ సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారని తెలుస్తోంది.

రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో తన వాదన వినకుండా ఎలాంటి తీర్పు ఇవ్వొద్దని పూర్ణేశ్ మోదీ దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?
Advertisement

తాజా వార్తలు