పది లక్షల ఎకరాలకు సాగు నీరు అందించటం నా ఎకైక లక్ష్యం - తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్.40సంవత్సరాలలో ముగ్గురు ముఖ్య మంత్రుల వద్ద పని చేశా.జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేశా.పదవి కాలలో గ్రామ సీమలు రైతాంగం, ప్రజలు అడిగి న పనులు పూర్తి చేశా.నీతి నియమాలుతో పని చేశా.చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టు లు పూర్తి చేశాం.

 Tummala Nageswara Rao About His 40 Years Of Political Journey, Tummala Nageswara-TeluguStop.com

ఉమ్మడి రాష్ట్రంలో మెలైన పంటలు పండించే సామర్ధ్యం, విద్యుత్ ఉత్పత్తిపై అనేక ఉపనదుల పై చెక్ డ్యాం లు పూర్తి చేసి పంటలు సస్యశ్యామలం చేశాం.వేల కోట్లతో జాతీయ రహదారులు సాధించాం.

చంద్రబాబు, కేసీఆర్ నాయకత్వంలో విద్యుత్ ఉత్పత్తికి కృషి.ప్రతి గ్రామానికి మంచి నీరు అందించా.మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తో అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా చేశాం.40ఏళ్ల రాజకీయ జీవితం నాకు సంతృప్తిని ఇచ్చింది.ఉమ్మడి జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగు నీరు అందించటం నా ఎకైక లక్ష్యం.ఇతర రాష్ట్రాక నుండి వచ్చి ఖమ్మం జిల్లా అభివృద్ధిని చూస్తున్నారు.గోదావరి జలాలుతో పాలేరు ప్రజల పాదాలు కడిగి నా రుణం తీర్చుకుంటా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube