నేడు చక్రస్నానంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి... టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల: నేడు చక్రసాన్నంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ.

కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాల్సి వచ్చింది.ఏకాంతంగా నిర్వహించినప్పటికీ శాస్త్ర బద్దంగా ఘనంగా జరిపించాము.

ఎస్వీబిసీ, ఇతర ఛానల్స్ ద్వారా భక్తులు బ్రహ్మోత్సవాలను తిలకించారు.దేశవ్యాప్తంగా వున్న తెలుగు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు.

ఆన్ లైన్ లోనే కాకుండా తిరుపతి, కాలినడక మార్గంలో టికెట్లు కేటాయింపు పై త్వరలో నిర్ణయం తీసుకుంటాము.

Advertisement
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

తాజా వార్తలు