వైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ ను పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ రెమెడీని ట్రై చేయండి!

సాధారణంగా అమ్మాయిల్లో చాలా మంది వైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్( White and spotless skin ) కోసం ఆరాటపడుతూ ఉంటారు.

ఇందులో భాగంగా ఎంతో ఖరీదైన చర్మ ఉత్పత్తులను వాడుతుంటారు.

స్కిన్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు.అయినా సరే చర్మంపై ఏదో ఒక రకంగా మ‌చ్చ‌లు ఏర్పడుతూనే ఉంటాయి.

దానికి తోడు ఒక్కోసారి స్కిన్ కలర్ అనేది తగ్గుతూ ఉంటుంది.దాంతో తెగ వర్రీ అయిపోతూ ఉంటారు.

కానీ ఇకపై టెన్షన్ అక్కర్లేదు.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే చాలా సులభంగా వైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

Advertisement

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు బీట్ రూట్ స్లైసెస్,( Beet Root Slices ) రెండు బంగాళదుంప స్లైసెస్, రెండు టమాటో స్లైసెస్( Tomato slices ) మరియు రెండు లెమన్ స్లైసెస్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి, వన్ టేబుల్ స్పూన్ పెరుగు( curd ), చిటికెడు పసుపు వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఈ లోపు చ‌ర్మం పూర్తిగా డ్రై అవుతుంది.అప్పుడు వాటర్ తో శుభ్రంగా స్కిన్ ను క్లీన్ చేసుకోవాలి.

వారానికి మూడు సార్లు ఈ రెమెడీని కనుక ఫాలో అయ్యారంటే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.ఈ వండర్ ఫుల్ హోమ్ రెమెడీ స్కిన్ విషయంలో మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుంది.

చిగుళ్ల నుంచి తరచూ రక్తం వస్తుందా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
ఆ విషయంలో ఎన్టీఆర్ అసలు మనిషే కాదు... సంచలనంగా మారిన అజయ్ కామెంట్?

చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.

Advertisement

చర్మంపై ఏమైనా మచ్చలు ఉంటే వాటిని తొలగిస్తుంది.చర్మం తెల్లగా కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల ఏజింగ్ అనేది ఆలస్యం అవుతుంది.

ముడతలు, చర్మం సాగటం వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.చర్మం యవ్వనంగా కనబడుతుంది.

తాజా వార్తలు